ఈ పుటను అచ్చుదిద్దలేదు

శారద లేఖ లు 165 లగుటయో ఇవియే వార్చి పరిత్వజించుటకు కారణములు. ఇందు వారు గావించిన నేరమేమియు లేదు. అయినను వారు నిరాకీణ్యముగా భర్తలచే వినాండ్క జీవచ్ఛవములవలె పుట్టినింట బడియున్నారు, నిజముగా నిట్టి క్రూరకర్మము తలంచినప్పడు డై వోర్సుచట్టము నిప్పటి కిప్పడు పుట్టిన ? ?ళంచననినంత మనస్సు భగ్గురుమనును. కాని మున ఆర్య సాంప్రదాయ ధర్మమునుబట్టియు, కుటుంబజీవితముయొక్క_ శాంతి నాశించియు, సంత్రానమునకు కలుగబోయెడి యుప {దవము నాలోచించియు నించుక వెనుక ముందులరయుట యవసరమగుచున్నది. కాన ప్రత్యేక పరిస్థితులలో అనగా ) గర్భావానము కానట్టిదియు లేదా సంతానము లేనట్టి దియునై యుండి భ ర పండుడు, పిచ్చివాడు, కుష్టురోగి, దేశాంతరగతుడు నై నచో నట్టి బాలికకు పునర్వివాహ మొనర్స నగును. භ්‍රයිට්ඨිය యాజ్ఞవల్క్వస్మృతీయం దుదాహృతమైన ధర్మసూత్రము. ఇట్టి స్టేతియందే قرية పునర్వివాహర్షత నొసంగనగునని నాయభిప్రాయము. దీని కొప్ప దేని జీవత్కళత్రు నకు వివాహ-వీధికారము శాసనరీత్యా నిషేధింపబడవలెను; యెట్టి మినహాయింపులు లేక్ష విడాకులచట్టము నా మో=ందిం చుట మాత్రము ఉచితమార్గము కాగు. నేనిట్లు (నాయుటచే విశాకపలచట్టము వచ్చినంతమాత్రముననే దంపతులెల్లరు కుప్పలు తిప్పలుగా తెంపి ముడులు పెట్టుకొందురా, ఏమి నీ పిచ్చి యూహయని నీవు నన్వెద వేమో కాదు. కాదు! అట్టి విపను ಸ್ಥಿತಿ భారత దేశమున క్షింతలోరాడు. కాని త్రికరణములయందు