ఈ పుటను అచ్చుదిద్దలేదు

حتمية 164 శా ర ద లేఖ లు నుxును. ముక్తి ఆలుమగల సంసారమో నూతి ఒడ్డు బిడ్డ చంద మున నెస్పటి ఒప్పడు ప్రమాదకరమై యుండును. ఇక నట్టి సంసారములో స్థాయి యొక్కడ? సుఖమేది? (మేమ కవకాశ “ဇံဃးဲလ္လဗ်သ? అన్నియు మృగ్యము, గట్టిగ మాట్లాడిన భార్య లేచిపోవునేమో ననెడి భయము మగవానికిని మగడు లేచిపోవు నేమో ననెడి భయమాడుదానికిని కలుగుచుండ నిట్టి సిట్రికి తనపు కాపురమెన్నాళ్లసాగును. ఇట్టి దంపతులు ఏమాతపు సౌఖ్యమనుభవింతురు, విడాకుల చట్టముచే హైందవ సంసారములకు విపరీతపరిస్థితి యేర్పడుట ఒక విధముగా యోచింప నిక్కు_వమనేతలంపు గలుగుచున్నది. కాని మితమా! నేనిట్లు వ్రాయుటచేత తన కత్తి కెదురుక ಟ್ವಿ ಶೆಃ' భార్యయెడ నిరంక్షముగను నిర్ధాక్షిణ్యముగను ప్రవ రించెడి పురుషుల -ందములను నేను గుర్తింప లేదనిగాని, సమర్ధింపుచున్నానని గాని భావింపకుము. తోటకూరలోని పురుగువలె శ్రీ బహు నీచముగా పురుషులచే విసరి వేయబడుచున్నదని నాకు తెలి యకపోలేదు. ఇందువలన మన ٦کي ناروئ పెక్కు_రు ఆజన్మ దుఃఖముతో కుమిలిపోవుచున్నారనియు నేనెఱుగుదును. ఈవిష యము ప్రస్తావించునపుడు మన బంధుమిత్రులలోని ప్రిలలో భ రచే పరిత్యజింపఁబడినవారి నిర్వికారాకృతి సామనోవీధిని పొడకట్టుచున్నది. ఆ అభాగిను లెట్టి యుపరాద్ధముచేసినవారును కారు. వారి "తలిదండ్రులు పుష్కలముగా ఛన విూయజాలక పోవుటయో, వారు రూపవతులుకాకపోవుటయో, వాగు విద్యాభిరతిగలవారగుటయో, వంధ్యలగుటయో, రోగగ్రస్త