ఈ పుటను అచ్చుదిద్దలేదు

శా ఈ వ లేఖలు 137 -حا పాకుల పల్లెరములు, బిడ్డల ఉయ్యాలలు, పెట్టెలు మున్నగు వానితో నొప్పి జనుల నధికముగా నాకర్షింపచుండెను. ఇన్నిటి మధ్య శారదానికేతనమువారి చిన్నయంగడి పెద్దస్వాగతపట మును గట్టుకొని నిక్షేతనపు బాలికల రచనా కౌశలముషాకును, ఉన్న వదంపతుల కార్యదీక్షకును నిదర్శనమై తన రారుచు డెను. -سG వీని నన్నిటిని చూచునప్పటికే ప్రొద్దుక్రుం కెను. ఆసాంయంత్రమే S os š a 3 k. వస! తమ స్త్రీలక్లబ్పులో رغ ముత్తులక్మమ్మాళ్ 7 OSIš ನಿನ' ప! తము ܢܐ సమర్పింపబడుచుండెననియు చాలమంది స్త్రీలక్కడ కరిగి రనియు తెలిసెను. కాని వ్యవధి లేకుండుటచే మే మటక రుగలేదు. చిన మేముపరి మూలయపు అంగడి పూలపుటికలు, తముల 8?X డవనాడు అనగా 6.11.29 తేదీని రామమోహన గ్రంథాలయ భవనములో శ్రీల బహిరంగసభ యని ప్రకటన పత్రికలు పంచిపెట్టబడెను. దాదాపు మూడుగంటల వేళ ఆ ందిరమున కరిగితిమి, పురస్కైలు కొందరప్పటికే యట రEంచి ్చుండియుండి. కాని ఆ సభకు నిర్వాహకురాం డెవలో యేర్పాటు చేసిన వారెవరో కనువింప లేదు. గత రెండు దినముల సభలకు క ర్బత్వము వహించిన వారేన రాసభకు హాజరుకాలేదు. ఇదియేమి ఆశ్చర్యమని యోచించుచుండగా ఇది వారికి సంబంధించినది కాదనియు, పట్టణ కాంగ్రెసు సంఘము ము دست ܕ= t ΝΟ e s آیا۔ U 08 యేర్పాటనియు కొందఅు చెప్పిరి. ఓహో! అనుకొని ఎవరై న నాయకురాండ్రరుదెంచెదరేమో మణికొంచెము సేపు చూచి పోవుదముగాక యని మేముగూడ కూర్చుంటిమి.