ఈ పుటను అచ్చుదిద్దలేదు

శారద లేఖలు 135 వాక్రుచ్చిరి. స్త్రీవిద్య, క్రీ. శే, మూXంటి అన్నపూర్ణాదేవి, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, స్త్రీల నాటకరంగప్రవేశ మాదిగా గల పలు విషయములనుగూర్చి పలువురు ప్రసంగించిరి. X芭 దీనము అస్పృశ్యతా తీర్మానమువలె ఆ8 స్త్రీల నాగార్రీక్షరం X ప్రవేశము వివాదకారణమయ్యెను. స్త్రీలలో సమాన స్వాతం త్ర్యమునకు హక్కులకును పోరాడెడి నాగరిక స్త్రీలుగూడ నాటక రంగప్రవేశమునకు ప్రతికూలత దెలిపిరి. ఒక్కగానొక్కవిదుషీమణియే నాటకరంగప్రవేశము వాంఛనీయ మనెను. స్త్రీల so వాక్యమువినుటకే దుస్సహ మనిపించెను. సభలో కలకల మారంభమయ్యెను. గారిని సమాధానపెట్టుటకు SY°ంగ్రస యము కావలసివచ్చెను. ప్రోత్తరవాత నొకరిద్ద రుపన్యసించిన వెనుక అగాసనాధిపురాలు అంత్యోపన్యాసము నొసగి సభ ముగింపు చేసెను. సభ జరిగిన రెండుదినములును అగాసనాధి పురాలగు ముతులక్బీరెడ్డిగారి సౌమ్య ప్రవర్తనము, సహనము ప్రశంసనీయమై యుండెను. ఆంధ్ర స్త్రీల S OS. క్రొగా త్తయైనను చిరపరిచితురాలగు మిత్రురాలివలె నందజనితో నుల్లాసముగా మాట్లాడుచు సహనముతో వినుడని శ్రీలను హెచ్చరించుచుం డెను. నచ్చియు రాని తెలుగు మాటలలో స్త్రీలతో 太丁°5o 7గావించిన సంభాషణలు హెచ్చరికలు తన దేశీయులగు స్త్రీల యెడ ఆమెకుగల యత్వంత గౌరవమును శేటపeంచినవి. సభ ముగిసిన వెనుక మేము ప్రదర్శనశాల కరిగితిమి. ప్రదర్శనము చాల చిన్నది. ఖద్దరులో పలురకముల రంగువస్త్రములు, సన్న నూలు వస్త్రములు, జరీ, పట్టు, ఉన్నివస్త్రములు, వానితో