ఈ పుటను అచ్చుదిద్దలేదు

184 శారద లేఖలు యామోదమును తెల్పెడి తీర్మానము. పూర్వాచారపరులకు హృదయశల్యమును, సంస్క_రలకును, దేశహితె కాభిలాషుల కును, స్త్రీజనాభ్యదయ చింతనాపరులకునునానందకరమునునగు తీర్మానము నెగ్గిన వెనుక ఖద్దరు, హిందీ, స్త్రీపునర్వివాహ ט ס ములు, ီ) వారసత్వములు, గౌరుగారి వయో నిర్ణయ శాసనము, సంపూర్ణ స్వాతంత్ర్యము, అస్పృశ్యత యనెడి పెక్కు విషయ ములనుగూర్చి తీర్మానములు చేయబడెను. అగ్రజాతులను కంపితగాత్రులను 7ంO- అస్పృశ్యతా విషయిక తీర్మానము స స్థ లో చర్చకువచ్చునప్పటికి సాయbత్ర మూeeXOట్రులు వారాలైన "మాలవాండ్ల rŠass37A దరిజేర్చుకొందు మును వారి ఆలాపములును, ఇండ్లకు వెడలవలసినవారి సందడియు నేకమై సభలో కలకలము మొండయ్యెను. ఇదే సమయములో . సభలో పాల్గొనుట కవకాశము చిక్క-నివారి కి సంతృప్తి మెండై యొకచోనలిగి కూర్చుండి వియ్యపురాలి సాధింపులు సాగించిరి. ఇట్టిస్థితిలో సభను సాంతముగా సాగించి ముగించుటకు సాధ్య ముగాక మeునాడు సభను మూడుగంటలకు వాయిదావేసి ముగించిరి. మత్తునాడు కొంచెమాలస్యముగా నేను సభ కేగియం డుటచే నేను వెళ్ళునప్పటికే సభ ప్రారంభమైయుండెను. గత దినపు మహిళాసభ తరువాయియెట్లు సమా ప్తము చేయబడెనో నాకు తెలియదు. నేడు తీర్ధానములు లేక యెవరికి వారు తమ య ఛి మా న విషయములనుగూర్చి పసంగింప న గు న ని حجر