ఈ పుటను అచ్చుదిద్దలేదు

సౌభాగ్యవతియగు కల్పలతకునెచ్చెనీ నాజీవము ధర్మము. నామతము సీతి. నా లయ్యేము సతీ చేయము. ఈ మూటిని సమర్థించుటకే నేను చేతక్షలను బూనితిని. ఎప్ప డీయాశయ త్రయము ననుష్టింపజాలక పోదునో ఆనాడు నా వాఁతSగోఁతలు కట్టిపెట్టుదును. న్యాయము నకు నేను కేలుమోడును. నిష్పాక్స్కతకు నేను శిరమువంచు దును. నాస్త్రీగొకరు హితులు లేరు. ఒక రహి-ంత్రులు లేరు. యు"గ్రా యు క్షవిచక్షణ లేక మతమును నిరసించెడు దురాచారులు నా కెట్లహితులో మతము పేరిట ప్రజలను పీడించెడి దుండ గీంద్రును నాక ప్లే అహితులు. సాంఘిక ధర్మముల విచ్చి త్తిఁ జేయనెంచెడి దుప్పారంభులు నాకెట్లమిత్రులో, సాంఘిక రక్షణా వ్వాజమున జనులనలయించెడివారుగూడ నాక ప్లేఅమిత్రులు. నిష్కా_రణముగా భార్యను దుఃఖపెట్టెడి దుర్జనుడు నాకెట్లు కోప కారణుడ్స్గో, భ నల్లాడబెట్టెడి దుశ్చరితయు నాక ప్లే శత్రురాలు, అభము శుభము నెఱుగని పసిబాలయగు కోడలిని కోడంట్రికము పెప్టెడి అ_త్త ನ° ಕಟ್ಟಿ శత్రువో, అ త్తపాత్రుగిట్టని గయ్యాళియు నాక ప్లే పగతురాలు. దేశమంగ్చో సదుద్యమ ముల నిర్మూలింప యత్నించెడి దుశ్ళీలురు నాకెట్టి పగతురో, దురుద్యమముల వ్యాపింపఁజేయువారును నాక ప్లే పగతురు, దూషణభూషణతిరస్కా_రములు శరీరమునకు గాని యాత్మకు