ఈ పుటను అచ్చుదిద్దలేదు

*-r 8 & 3p ex 109 మైన భారతమహిళ నేడు నాటక కళకు బలియై తన పూశ్వా స్నత్వమును చెఱుచుకొనుట యుత్కృష్ణమో, నాటక కళకు లోపముకల్లిన గల్లుగాక తన శీలమునే ప్రాధాన్యముగా బెట్టు కొని నాటకరంగములకు వెలిగానుండుట యుత్కృష్ణమో , స్త్రీలును స్త్రీ సంఘాభ్యుదయపరులగు పురుపవరేణ్యులును యోరి చింత్రం గాక. దూకుదూకుమనువా రేగాని తోడు దూకువారుండరు. స్త్రీ లిందు పాల్గొనుటవలన దేశ మభివృద్ధిజెందుననియు, నాట్యకళ పెంచి ందుననియు, స్త్రీ పురుషులు యోగ్యులై యున్నచో వా రెంత కలిసి మెలసియున్నను ప్రమాదము లేదనియు, కళాభిమానులగువారు తమ యుద్యమవిస్తారము నకై పలు exుల సనూరాధానములు చెప్పి ၊ ဦ)ဗ నాకర్షింప వచ్చును. కాని నాటకములాడు స్త్రీలనుగాంచి లఘు భావ మున పలుగాకిమూకలాడు ప్రల్లదముల నాప వీరిత్రరమా? మహాత్మునివంటి యుత్తమోత్తమ పురుషవరేణ్యునిచే నడుపబడుచున్న సబర్మతి సత్యాగ్రహాశ్రమమును బోలు నిష్ణురనియమవిధానములుగల సంస్థయందే | ဗွီ) పురుషులలో లోపములు గననయ్యెనని ముప-శత్రు్మడు వలవల విలపించినాడు. శ్రీలభంగభయముచేతనే _ီ) పురుషులు కలిసి పనిచేసెడు ఫ్యాక్లోరీ విధానమును మహాత్మునివంటి ప్రాజ్ఞలు నిరసింపు చున్నారు. అట్టిచో నిక నాటకరంగములా స్త్రీల మర్యాదను చెక్కు చెదరకుండ రక్షింపునవి ?