ఈ పుటను అచ్చుదిద్దలేదు

శారద లేఖలు 105 వాయిద్యపరిక రములుగూడ నధికమైనవి. గాత్రమాధుర్యము నక ప్రాముఖ్యత ఈయబడినది. కాన కథలకు కళాసాంకర్యము గల్లినది, ఈ తోలుబొమ్మలాటలయం దేనని చెప్పవచ్చును. కాని మన భరతఖండమునందలి ప్రసిద్దేతిహాసములగు రామాయణ భారతాది యుద్దంథములయందలి శహరభక్తానీకముల చరిత్ర ములను బొమ్మలద్వారాసుబోధముగావించి పావురజనులలో నీతిప్రబోధము గావించుటయే యిూతోలుబొమ్మలాటల లక్య ముగూడ నై యుండెను. కాని యచేతనములగు తోగోల్కుుగావుಲ నాడించి సచేతనపు తోలుబొమ్మలగు జనసామాన్యము ,O אסSO దింపజేయుట యనునది "కాలక్రమమున నాగరికులకు మోటుగా తోచినది. క్రాన తామే ఆయా పాత్రముల ధరించి నటించుట యు క్షముగా భావించినారు. అవియే భాగవతములు. తోలు బొమ్మలాటవజకు మనుజుఁడు మొగమునకు రంగుపూసికొని రంగమున కెక్క. లేదు. మక్తియు తోలుబొమ్మలాటవesకు నీకథల నడుపువారు సామాన్యముగా శూద్రులే యైయుండిరి. ప్రాయికముగా 8 గురువులు బ్రాహ్మణులై యుండినను KốeDo వురిలో నాడెడివారు మాత్రము బ్రాహ్మణేతరులే, బ్రాహ్మణే త్రలలో నిట్టియాటపాటల "కాల క్షేపములు జరుగుచుండ బ్రాహ్మణు లూరుకొనలేదు. పురాణపఠనము హరికథలు మున్నగునని వారి కాల క్షేపములుగా నుండెడివి. అయితే వారి "కాల క్షేపములకు వీరును వీరి కాల క్షేపములకు వారును పోకుండి రని భావనకాదు. వాని ఆధిపత్యము లాయా జాతులవారు మాత్రమే చేయుచుండిరని యర్ధము. అయితే భాగవతములలో