ఈ పుటను అచ్చుదిద్దలేదు

98 శా ర ద లేఖ లు బసచేయుటకు వసతియైన సత్రములేక మేము చాలశ్రమపడి త్రిమి, ఇది యీ-క్షేత్రమునకు గొప్పకొesతయనియు, స్వతంత్ర ാ7\ యాత్ర చేసికొన తలంచెడువారికి గొప్పయిబ్బందియనియు చెప్పక తెప్పదు. మేము శ్రీరంగములో మూడు పూటలు మాత్రమే యుంటిమి. రెండుమాe9ులు శ్రీరంగశాయిని దర్శించి తిమి. పూజార్చనాదులు గావించితివిు. త్రిరుమణి తిరుచూర్ణ ములు గొంటిమి. ఆ దేవుని ఆలయమందే దేవుని పసాదమని అరిసెజంతిక, మున్నగు భక్ష్యములు, పెరుగన్నము,పులిహోర, పొంగి లి,మున్నగుఅన్నపుముద్దలను వైష్ణవస్వాములు విక్రయించు "කටටයිටි. అదియైన యేబుట్టలోనో తట్టలోనో బెట్టుకొని కాదు. నలుగురును నడిచెడి వట్టి రాతిబండల విూద S యమ్ము చుండిరి. దైనసంబంధముగా నది యెంత పూజ్యతమమైన ప్రసాదమైనను పారిశుధ్ధవిషయముగా బ్రూ చిత్రిమేని అది యెంత మాత్రము పరిగ్రహింప దగినది కాదు. శ్రీరంగమునందు గ్రాం వేరి రెండుపాయాలుగా చీలి రంగని ఆలయమును చుట్రిపాeుచున్నది. وخ ( బాహులమధ్య 9) Cy) Sగాజx నిలిచిన తనయునివలె ఆ యభయకావేరీమధ్యనున్నాడు గ్రంxళాయి, అచ్చటికి సవిూపముననే జంబుకేశ్వరమను పుణ్య క్షేత్రముగలదు. సాయంత్రపు వేళ నచ్చటికేగి స్వామిని దర్శించి తిమి, ఆస్వామి పేరుకూడ జంబుకేశ్వరుడే.ఆయన దేవేరి అఖిలాండే SKÒ. జంబుకేశ్వరాలయము X-o* చాలగొప్పదే 7やマ窓) 23装ro ర్భాగమంతయు శిథిలమగుటచే మరలకట్టుచున్నారు, 妻ー ཞྭ་