ఈ పుటను అచ్చుదిద్దలేదు

ܫܪ 90 భౌర జ్వ లే ఖ లు సొమ్మును వినియోగించుగా సంస్థానము బుణములనుండి విముక్తినందును. కాని దేవుని సొమ్మును స్వోపయోగమునకు వినియోగించుకొనుట దోషముగదా! కాన మహరాజు తన రాజ్యమును స్వామికి వ్రాసియిచ్చి స్వామిసొమ్ముతో ఋణ విమోచనము గావించుకోగానెనట. నాటనుండి అనంతపద్మనాభ స్వామి తిరువాన్కూ_రు రాజ్యప్రభువుగాను రా జాతని ప్రతి నిధిగానుండి పాలక క్ష రగా న్యవహరింపబడుచున్నాడట. . . . మe9ునా డాలయములో పూజార్చనారులు గావించు ཅི་ཅ) సాయంత్రము పురములోని పణ్యస్థలములు వగైరా దర్శించితిమి. తిరువనంతపురము తిరువాన్కూ_రు రాజ్యమునకు ముఖ్యపట్టణమేయైనను నీటి గొళాయిూలు విద్యుద్దీపములు మొద లై న నాగరికపులక్షణము లేమియు లేవు. గృహములు బారులు 瓮二 * - - తీర్చి యింటి ప్రక్క_యిల్లుగానుండక ఒక్కొక్క_యిల్లు పెద్ద పెద్ద పోక యెంకాయతోటల నడుమ మేలిముసుంగువాటు మొలతవలె దృశ్యాదృశ్యముగానుండును. "S 0వ పట్టణమంత సాగసైనదిగా కనుపించదు. తిరువాన్కూరు రాజ్యములో جهة نةS యధిక ముగానున్నది. విద్యాంగమంత్రిగా నున్నదిగూడ నొక స్త్రీయే యుని విగ్రీవి, ఆడమయ" భమనిన అచ్చట పురుషు లుండ రనియు هلاكنة పైట వేసుకొనరనియు అక్కడ అంతయు ஆ యధికారమనియు మనవారు ఏదేదో విపరీతముగా జెప్ప SYగా : R BYKA "E - 5 ద్రోగొనెడివారు. అట్టి విపరీత మేదియు లేదు. కాని అచ్చట (Sole) వారసత్వ మెక్కు_వ. రాజ్వాధికారములుగూడ 83ਚ ਠੇ تنقیح۔