ఈ పుటను అచ్చుదిద్దలేదు

لمدة శారద లేఖ లు 83. స్నానములు చేసితిమి, కాని జనార్హనములో సముద్రునకుగల భయంకరతరంxము లెచ్చటను గనలేదు. ఆయలలను చూచు టకే భయముగొల్పుచుండ స్నాన మెట్లు చేయగలమని చాల భయము కలిగెను. "కాని యొఫైట్లో మూడు మునుకలువైచి యీ వల బడితివిు. సాధారణముగా కొండలున్నచోట సముద్రముండదు. సముద్రమున్నచోట కొండలుండవు. కాని జనార్హనములో సముద్రము పక్కనే కొండయున్నది. కాన ఫెనయుతములైన యుతంగతరంగము లతివేగమున నచ్చి యాsగాండకు వీక్షగ్చా పరాజ్ముఖములై పోవుచుండును. సముద్రపు బొడ్డునగల యా కొండనుండి యొకచిన్న జలధాగ సవించుచుండును.ఆజలధారకు బ్రహ్మతీర్థ వునిపేరు. సముద్రస్నానము చేసిన తరువాత ఆజల భారయొద్ద స్నానముచేసితిమి, అది, బ్రహ్మ సత్రయాగముచేసిన ప్రదేశమట. మన్నొకప్పడు బ్రహ్మ, ముక్కో_టి దేవతలకు తాన్నదానము సేయుచు సత్రయాగము చేయుచు తన యన్న దానమునకు తానే సాటియనియు మణియొక డిట్టి సత్రయాగము గావింపజాలడనియు గర్వముతో తలంచెనట. శ్రీమహావిష్ణు - నా నృత్తాంతమెక్గి బాలవటుడై చను దెంచి యన్నపురాసు లెల్ల ఆహరించి బ్రహ్మచే నన్నము లేదనిపించి యాతనిని వీతxర్వునిగా జేసెన ఆ బాలనటుడే యచ్చటి జనార్ధన స్వామి యని შპაპ{ రు. . エー。。 ... . 。明。” - - - - * : ۔۔۔۔۔"۔۔۔۔ مانند ۔۔۔* '_Kur ** * ** -: ... -شمال ự r: *ܝܢ ܕܪ' ت- ; ش.. نج. ... ". "." - "." s* تيجة