ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవ అధ్యాయము.

33


నాతఁదు బిర్చు స్థానమున మ-రా-శ్రీ ప్రెడరిక్కు డబ్లియు గిబ్సు అనునాతడు ఉండ నర్హుడని రాణి ఆల్బర్టులకు నెఱుకపఱచెను. వారు స్టీపను మాట ప్రకారము గీబ్సును తమ కుమారునకు విద్య నేర్పుటుకు నియమించిరి, గిబ్సు ఆపదవిని ఆజేం డ్లుండెను.ఆకాలమున నాతఁ డెడ్వర్డును విడిచి యెచ్చటికిఁ జనినవాడు కాడు, ఎడ్వర్డు ఆతని నేమరక వానితో నుండి, అతఁడు నేర్పినపలుకులను నేర్చుకొనెను.

ఎడ్వ ర్డే వేళ నుపాధ్యాయునిశిక్షలో నుండినను, అప్పడప్పుడు విడమర కాలమున నాతం డాడుకొను చుండెడివాడు.ఒకనాఁడు రాణి సింహాసనము మీఁదఁ గూర్చుండి యుండినపుడు, ఎడ్వర్డు ఆదే వేరి ప్రక్కఁ గూర్చుండెను. పార్లమెంటు సభ్యులు క్రిమియూలో యుద్ధము సలుపవలసి యుండెనని రా ణితో విన్న వించిరి. ఆయుమ దానికి సంగీకరిం చెను, క్రిమియాలోగొప్పరణము నడిచెను. అందు న నేకులు మృతి చెందిరని ఎడ్వర్డు వినెను. 1853 సం. న చాతముల" అను స్థలమున నుడిన గాయ ముల నొందిన రణశూరులను గాంచి వారికి దగిన కానుక నొసంగుటకు నేగెను. తల్లి వెంట న్యాయమబుడతడు తలకును, వెళ్లి గాయముల నొంది బాధ పడువారులను గాంచి, వారియెడ మిక్కిలిదయతో పర్తించెను. వారును వానిని జుడ గా నే తమశ్రమనివారణ మైన దని తలంచిరి. ఎడ్వర్డు ఈసంగ తులలో నెక దానినైనను మఱ చినవాఁడు కాడు. అతడు తనచిన్న నాడు నడిచిన