కాళిదాస మహాకవి ఉదాహరణము. చేయముగా నడచి ఈ అంకమును చదివినకొలది హృదయ స్పందన నుక్కువ కాగలదు. యక్షుడు, రతి, అజుడు కావించిన విలాప గీతములకు శుల్యముగా పురూరవుని ఉన్మాదము గల తోటకములో నాల్గవ అంకము, దుష్యంతుని మనోవై క్లబ్యము గెల ఆరవ అంకము, మాలవికాగ్నిమిత్రములోని మనో వేదన గల మూడవ అంకము గలవు. రచనారీతి. వర్ణనలు : సామాన్యముగ కాళిదాస మహా
కవి పునరుక్తులకు చోటు ఈయడు. ఒక వేళ పునరుక్తి కన్పించినచో, ఇట్టిభాగమున కొక నూతన సౌందర్యము. స్వాభావికత, మౌలికత్వము కన్పింపగలవు. శబ్దపునగు క్తి నాశ్రయించుకొనిన అనుప్రాసాదులు ఇతని కవితలో కన్పించక పోవుటచే రఘువంశమందలి తొమ్మిదవ సర్గ ఇతనిది కాజాలదని కొందరనివారు. వర్ణనకు దిగినపుడు ప్రధాన విషయమును వీడి విహ రించడు. రఘువంశమున నాల్గవ సర్గలో గల గ్రీష్మవర్ణన దిగ్విజయమునకు చెందినది. కుమార సంభవమండలి వగంత వర్ణన, భౌతిక శృంగారము అప్రధానమని చెప్పుటకు ఉద్దిష్టమైనది. దిలీపుడు రాజ్యభారమును వీడకమునుపే రఘువును మనముందు ప్రధానముగా నిలిపినాడు. రఘువు ఏడవసర్గలో రాజ్యమును వదలినాడుకాని, ఐదవసర్గనుండి అజుడే ప్రధానపాత్ర, కథను చెప్పుటలో ఇట్టి క్రమము నాదరించుట సామాన్యుని వ్రాతలో కన్పింపదు, పాత్ర పోషణలో మానవులను తాను సృష్టించుచుంటి నని మరచిపోడు. లౌకిక వైభవాదులకన్న ఉత్తమపురుష గుణములే రాజులకు అలంకరణములని, రాజులుకూడ మానవులే అని చెప్పుటయేగాక, కోట, ప్రాసాదము, సైన్యము మొదలగునవి రాజుల దోషములకు ఆచ్ఛా దకములని ధ్వనించినాడు. దిలీపునకు రాజభవనమున మంత్రి మొదలగునవి కేవలము పరిచ్ఛద మాత్రములు (1-19,20.) శివపార్వతుల వివాహము మానవుల సాంఘిక వ్యవ స్థకు ఆదర్శముగా చిత్రింపబడినది. శివునివైపు రాయబార మునకు వచ్చిన సప్తర్షులు, పరమసాధ్వియగు ముత్తైదు వునుకూడ తమవెంట తెచ్చిరి (8-11), కుమార్తె వివాహ 724 సంగ్రహ ఆంధ్ర మునకు తల్లి అనుజ్ఞ అవసరము. సామవంచిన కీ వివా పాము ఇష్టమైనను, భార్యయొక్క అభిప్రాయమును తెలిసికొనగోరి, ఆమెవంక చూసినాడట (0.85.). భార తీయసంస్కృతి, సంప్రదాయములతో పరిష్కృత మైన ఈ వివాహము అండతమగు ధావజనీనము. భావమునకు, వాగర్థములు : వాగర్థముల సంబంధమున ఈ రెండింటికి అనన్యశ్వమున్నది. ౩ సంబంధము నే ఇ రూపముపకు సంపాదించిన మహాకర కాళి దాసు సౌందర్య పోషణకు, లలినంళలకు ప్రముఖస్థానము నిచ్చినాడు. నాటకత్రయమున సంగీతశక్రసక్తి, మాలవితో నాట్య ప్రసక్తి బాగుగ కలవు. విలాపములను, వియోగినీ వృత్త మున సార్థకముగా పాడగల మహాకవి, హృదయనిహిత భావమును స్పష్టముగా చెప్పజాలని యడునిచే మందా కాంగను ఆలాపింపచేసినాడు, ఉపమ, అర్ధాంతరన్యాసము లను వాడుటలో అద్వితీయ ప్రలిధను చూపినాడు. కళలు : పార్వతి సౌందర్యమూర్తి. నాటకములలోని నాయికలు మండళ స్త్రీలు, సౌందర్యమే అలంకారము ఆకు అలంకరణత్వము నిచ్చువడిని ఊర్వలెని కొనియాడి నాడు. 'సరసిజసును విద్ధం' అని శరంగాలను ప్రస్తుతించి నాడు. సుందరవస్తువులను నిర్మించిన విధాన ఆదర్శ సౌందర్యమును నిర్మించలేదు. కావుననే ఊర్వశి, శకుంతలలు విధాగృ సృష్టికన్న భిన్నముంట ! 'రూపోచ్చ యేన విధినా మనసాకృతాను', రన్ని సృష్టి రవరా', 'తస్మిన్ విధానాతిశయే విధాతుః'- ఈ మొదలుగాగల పంక్తులనేకములీ రాప్యములతో నున్నవి. విధాత యొక్క చిత్రలేఖనము కూడ శకుంతలా అందర్యమును సరిగా చిత్రిండజాలదు. ('చిత్రే నివేశ్య) యదుడు తన భార్యను చిత్రించుచు, మంద రావ యవములన్నిటిని ఒకచో సమావేశపరచి, ఇందులో సౌందర్యప్రతీతి పూర్తిగా కలుగకపోవుటచే ఆమె బ్రహ్మ యొక్క మొట్టమొదటి సృష్టియని హృదయమును సమాధాన పరచుకొనినాడు (2-21). సౌందర్యసృష్టికి లలితము, విజ్ఞానయుతము నగు యోజన అవసరము (మా. 2-18). తూలికచే ఉన్మీలితమైన చిత్రమువలె, సూర్యకిరణముల స్పర్శచే వికసించిన అరవిందమువలే సౌష్ఠవములగు అవయవములతో నలరారు పార్వతి ఆశా,