పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/43

ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆర్ష వ్యవసాయపద్ధతి 2. కుం. అ. ఓ కర్షకులారా! దున్నుటకు నాగలిని కూర్చడి. ఆ నాగలికి యుగములను (కాండ్లను) 8, 6, 12 ! వ్యావి శేషములందు విస్తరింపజేసి 6, లేక 12 లేక 24 ఎన్లను కట్టి, ఆట్టి నాగలిచే దున్నిన భూమి యందు ఓషధు నిను చల్లుడి; పెద్దల ఆశీర్వాదముచే వాటి అంకురములు స్తనములై (డబ్బు కట్టి) పండిన పిదప కొడవళ్ళచే కోయ వదిన ఫలము దేవతాహవిర్భాగము కొరకు మన సమీప వసువు వచ్చుగాక ! పై శ్రుతి సూత్రముల వలన ఒకే నాగలికి 12 కాండ్లను ఆరుర్చి, 24 ఎడ్లను కట్టి ఒకేసారి దున్నెడి సౌకర్యములు ఉన్నట్టును, ఒకసారికే 12 సీతలు (నాగలి చాళ్ళు) ఏర్పడు ననియు స్పష్టమగుచున్నది. మరియు ఆ చయన ప్రకరణములోనే వెనుకటి మంత్ర ములక కట్టిన నాగలిచే దున్నుటకు ఇంకొక రెండు మంత్ర ములును వాటికి వినియోగ సూత్రమును కలవు. 1. మం."లాంగలం పవీరగ్ం సుశేవగ్ం సుమతిత్సరు। ఉదిత్కృవతిగామవిం ప్ర ఫర్వ్యంచ పీవరీం | ప్రస్థావద్రథ 2. "కుసం సః ఫాలావితుదంతు భూమిల్క్ కునం ఉనాశా అభియంతు వాహాన్ శునం పర్జన్యో మధునా పయోఖెళ్ళు నాసీరాశునమస్మాసుధ త్తం* (కృ. య. కా, 4.2-5.) సూ, “ద్వాభ్యాం కృషతి" (ఆ. శ్రా. సూ). 1. అర్థ. వజ్రమువలె తీక్షమగు ఈ నాగలి బాగుగా దున్ను గాక. ఈ దున్ను టవలన సంభవించెడి ఫలాధిక్యము చేత గోవులు, అశ్వములు మున్నగువాటిని యజమానుడు పొందుగా 2. అర్థ. నాగళ్ళ యొక్క అగ్రభాగములు సుఖముగా భూమిని విశేషించి దున్నుగాక, కర్షకులు ఎడ్లకు శ్రమ లేకుండునట్లు తోలుచు నడిచెదరుగాక, మేఘుడు మధుర రసో పేశమగు జలముచే సుఖముగా నుండునట్లు వర్షించు గాక, ఓ వాయ్వాదిత్యులారా! మాకు సుఖమును చేకూ ర్పుడు. ఇట్టి అర్థమును బోధించెడి 2 మంత్రములచేతను పూర్వోక్తమైన నాగలిచే అనగా 12 కాండ్లు, 12 కఱ్ఱు కోలలు, 24 ఎడ్లతో గూడిన నాగలిచే భూమిని దున్న వలసినదిగా వేదము బోధించుచున్నది. సంగ్రహ ఆంధ్ర ఈవిధముగ మహాగ్ని చయనాదులందు ప్రాచీన సూనవ కర్షకులు పూర్వోక్తమైన నాగలిచే దున్ను చున్నట్లు స్పష్ట పడుటయే గాక ఇంద్రాది దేవతలు గూడ వ్యవసాయము చేసినట్లు దేవతలలో వైశ్యులగు మరుద్గణములచే దున్నించి నట్లు వేదములో కన్పట్టుచున్నది. "ఏతముత్యం మధునా సంయుతం యవం : సరస్వత్యా

అధిమనావచర్ కృషుః ॥ ఇంద్ర ఆసీత్చీరపతిక చక్రమs ! కీనాశా ఆసన్మరుతస్సు దానవః” ॥ (కృ. య. బ్రా. కాం. 3.4 అను 8). పూర్వము ప్రజాపతిరాజుగా నుండి పరిపాలిం చెడి కాలములో 100 అశ్వ మేధక్రతువులను చేసిన ఇంద్రుడు వ్యవసాయము చేయుచు, నురుగణములచే దున్నించి యవధాన్యమును చల్లించి మరుగనుగు సరస్వతీ నదీజలముచే తడిపించినట్లు ఈ శ్రుతి వధించుచున్నది. ఈ మరియు అథర్వవేదములో "ఏనముత్యం” అను ఈ పూర్వమంత్రమే కొంచెము భేదములో నున్నది. "అధీమనావచర్ కృషుః (అ. వే.) పూర్వమంగములో 'అధిమనౌ' అనువదమునకు 'ప్రజాపతి' అని అర్థము | వాసిరి. ఇక్కడ 'మనౌ' 'మనుష్యజాతి విషయ' అని వ్రాసం. భావము. పూర్వము ఇంద్రుడు వ్యవసాయముచే యుచు, కాశీప్రాంతములోనున్న సరస్వతీ నదీ తీరమందు నరు ద్గణములచే దున్నించి మనుష్యజాతికొరకు యవధాన్య మును చల్లించి మధురమగు సరస్వతీనదీజలమునే తడిపించినట్లు పై రెండు వేద మంత్రములచే స్పష్టమున జెప్పబడుచున్నది. దీనికి తార్కాణముగ యవలు కానీ ప్రాంతములోనే నేటివరకు లభించుటయు, పండుటయు అనుభవసిద్ధ విషయములు. అచ్చటనే మరియు, యజ్ఞకర్మలలో ఉపర వాదిసంస్కారములతో "యవాన్ వికీర్య" అనియు తద్దిన మంత్రములో “యవోపి “యవమవాస్య" (ఆ. క్రౌ. సూ.) అనియు విశ్ర్య కర్మలలో స్సర్వపాపానాం పవిత్ర మృషిభిస్సృతం" అనీ యుగలకు. ధాన్యరాజోవా వారుణో మధు సంయుతః నిర్దోస్ సరస్వతీ నదీ సంబంధమయిన మధుర జలముచేత తడుపుటచే అర్థము: యవలు సర్వధాన్యములలో శ్రేష్ఠమయినపె. మాధుర్యయుక్తములు. సర్వపాపములను పారదోలునవి. ఋషులచే పవిత్రము అయినవిగ పరిగణింపబడినవి. ఈ వచనానుసారము అవి సర్వవిధముల శ్లాఘ్య మయినవి చే