పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/21

ఈ పుటను అచ్చుదిద్దలేదు
41. జ. పు. అర్థవిద్యాభూషణ, జటావల్లభుల పురుషోత్తము, ఎం. ఏ., సంస్కృతోపన్యాసకులు. ఎస్.ఆర్.ఆర్.& సి.ఆర్.ఆర్. కాలేజి, విజయవాడ ఆర్ష వాస్తుశాస్త్రము
42. జ. వేం. సు. కావ్యపురాణతీర్ధ, విద్వాన్, జనమంచి వేంకటసుబ్రహ్మణ్యకర్మ, కడప కడప జిల్లా
43. జి. ఆ. మూ. శ్రీ జి. ఆదినారాయణమూర్తి, ఎం. ఏ.. ఎం. ఇడి.. గవర్నమెంటు హైస్కూలు, నాంపల్లి, హైదరాబాదు ఉద్దేశాత్మక మనస్తత్వవాదము
44. జి. వి. సు. శ్రీ జి. వి. సుబ్రహ్మణ్యము, ఎం. ఏ., ఆంధ్రోపన్యాసకులు, ప్రభుత్వ కళాశాల, వరంగల్లు. కృష్ణదేవరాయలు
45. జి. హెచ్, ఎస్. వి. ప్ర. రా. శ్రీ జి. హెచ్. ఎస్. వి. ప్రసాదరావు, జియాలజిస్టు, జియలాజికల్ సర్వే ఆఫ్ఇం డియా, కలకత్తా ఇనుము 1 (భూగర్భశాస్త్రము)
46. జె. జో. శ్రీ జయంతి జోగారావు, ఎమ్. ఎన్.సి., ఉపన్యాసకులు, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు ఓస్టువార్డు ఫిడ్రిష్ విల్హెల్ం
47. జె. యల్. కె. శ్రీ జె. యల్. కౌల్, రిటైర్డు ప్రిన్సిపాల్, శ్రీనగర్ కాశ్మీరు భాషాసాహిత్యములు
48. జొ. స. శ్రీ జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తి, ఎం. ఏ., బి. ఎల్., ఆంగ్ల శాఖాధ్యతులు, ఎస్. ఆర్. ఆర్. & సి. ఆర్. ఆర్. కాలేజీ, విజయవాడ కనకదుర్గాలయము
49. టి. కె. వి. ఎస్. ఎస్. శిరోమణి, టి. కె. వి. ఎన్. సుదర్శనాచార్యులు, పండితులు, శ్రీ వెంకటేశ్వర ఓరియంటల్ రిసెర్చి ఇన్స్టిట్యూట్, తిరుపతి 1. కపిస్థలం దేశికాచార్యులు 2. కల్పము
50. టీ. శే. డా. టి. శేషగిరిరావు, ఉపన్యాసకులు, భౌతిక శాస్త్రశాఖ, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు కాంతిజ్యామితి శాస్త్రము

xviii