పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/19

ఈ పుటను అచ్చుదిద్దలేదు
Caption text
22. కా. వేం. కాటూరి వేంకటేశ్వరరావు, “కృష్ణాపత్రిక” మాజీ సంపాదకులు, కాటూరు, కృష్ణాజిల్లా ఎఱ్ఱాప్రగడ
23. కా. సీ. కారుమంచి సీతారామాంజనేయులు ఎం. ఏ., బి. ఇది.. గవర్న మెంటు బేసిక్ ట్రెయినింగు స్కూలు. కరీంనగరు 1. కందుకూరు 2. కంబము 3. కనిగిరి
24. కు. సీ. శ్రీ కురుగంటి సీతారామ భట్టాచార్యులు, (స్వర్గీయ) ఎం. ఏ., సంస్కృత అకాడమీ పరిశోధనపండితులు, హైదరాబాదు 1. కల్హణుడు 2. కాపాలికము- కాపాలికులు 3. కాలాముఖము
25. కె. జి. రావు. శ్రీ కె. గోపాలకృష్ణరావు ఎం.ఏ., ఆంధ్రోపన్యాసకులు, నిజాంకాలేజి,

హైదరాబాదు || ఉస్మానియా విశ్వవిద్యాలయము

26. కె. దా. రె. శ్రీ కె. దామోదర రెడ్డి ఎం.ఏ., అసిస్టెంటు క్యూరేటరు, మ్యూజియం,

హైదరాబాదు || కళ

27. కె. భా. శ్రీ కంభంపాటి భాస్కరం, ఉపన్యాసకులు, ఎగ్రానమీ, అగ్రికల్చరల్ కాలేజి, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు ఎరువులు
28. కె. వి. పి. రం. శ్రీ కె. వి. వి. రంగారావు, ఉపన్యాసకులు, ఇంజనీరింగు కళాశాల,

ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు || ఉష్ణవిద్యుత్ ఉత్పాదక స్థావరములు

29. కె. వి. రా. డా. కె. వెంకటేశ్వరరావు, కెమిస్టు, జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, హైదరాబాదు 1. ఉప్పు, 2. ఆర్సెనిక్
30. కె. వి. రె. శ్రీ కె. విఠల్ రెడ్డి ఎం. ఏ., ఉపన్యాసకులు, మహబూబు కాలేజి, సికింద్రాబాదు 1. ఆస్ట్రేలియా 2. ఇండోచైనా 3. ఇటలీ (భూగోళ 4. ఈజిప్ట 5. ఈరాన్ 6. ఐర్లండు
31. కె. వి. శ్రీ. శ్రీ కె. వి. శ్రీనివాసరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, తుంగభద్ర ప్రాజెక్టు కాంక్రీటు-సామాన్యము-దృఢీకృతము