పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/18

ఈ పుటను అచ్చుదిద్దలేదు
11. ఎం. కె. ఎం. శ్రీ మహమ్మద్ ఖాజా మొహియుద్దీన్, ప్రిన్సిపాలు, ముంతాజ్ కాలేజీ, హైదరాబాదు 1. కాలము (ఖగోళశాస్త్రప్రకారము) 2. కలనగణితము
12. ఎన్. కె. యస్. ఎన్. కృష్ణశాస్త్రి ఎం. ఏ.. అర్థశాస్త్రోపన్యాసకులు, సిద్ధేశ్వర్ కాలేజీ, హుబ్లి 1. కార్మికులు 2. కీన్సు, జే. యం. 3. కూలి
13. ఎన్. పి. ఆర్. వి. శ్రీ ఎన్. పి. ఆర్. విఠల్ బి. ఇ. ఇంజనీరింగు శాఖ, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు కర్మశాలా నిర్వహణము
14. ఎన్. రా. డా. ఎన్. రాజేశ్వరరావు, భౌతికశాస్త్రశాఖ, నిజాం కళాశాల, హైదరాబాదు 1. ఉష్ణోగ్రత 2. ఉల్కలు
15. ఎస్. అ. శ్రీ ఎస్. అనంతస్వామి ఎం.ఏ., సికింద్రాబాదు ఎడారులు
16. ఎస్. ఎమ్. శ్రీ. జనరల్, ఎస్. ఎమ్. శ్రీ నగేష్, (రిటైర్డు భారత సర్వసేనాధిపతి), అస్సొంరాష్ట్ర గవర్నరు 1. ఈనాటి యుద్ధ సాధనములు 2. కాల్బలము 1
17. ఎస్. ఐ. అ. శ్రీ ఎస్. ఐసాక్ అబ్రహాము, వ్యాయామశాఖ, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు ఒలింపిక్ క్రీడలు
18. ఏ. ఎం. ఎస్. శ్రీ అబ్దుల్ మజీద్ సిద్దికీ ఎం.ఏ., రాజనీతిశాస్త్ర శాఖాధ్యక్షులు, (రిటైర్డు) ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు ఇబ్రహీం కులీ కుతుబ్షాషాహ
19. ఏ. ఎం. జ. ఏ ఎం. జయరావు, (స్వర్గీయ) ఉపన్యాసకులు, భౌతికశాస్త్ర శాఖ, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు ఐన్ స్టీన్
20. ఐ. రా. డా. ఐ. రామకృష్ణారావు, ఎం, ఏ., సిహెచ్, డి., డి.ఎస్.సి. (అండను). ఎం. ఇ. టి., మద్రాసు కాంతి స్వతానము
21. కం. తా. శ్రీ కంబాల తాతారావు, సబ్ ఎడిటర్, గోలకొండ పత్రిక, హైదరాబాదు ఎడ్వర్డు ఫిట్టిరాల్డు