పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/17

ఈ పుట అచ్చుదిద్దబడ్డది
రచయితలు
వ. సం. పొడి అక్షరములు వ్యాసకర్త పేరు వ్యాసము పేరు
1. ఆ. " అగస్త్య ” కామశాస్త్రము
2. అ. రా. శ్రీ అమరేశం రాజేశ్వర శర్మ ఎం. ఏ., భాషాప్రవీణ, తెలుగు ఉపన్యాసకులు, వివేక వర్దనీ కళాశాల, హైదరాబాదు కాళేశ్వరము
3. ఆ. పీ. పండిత ఆదిరాజు వీరభద్రరావు, రిటైర్డు తెలుగు పండితులు, ప్రభుత్వోన్నత పాఠశాల, చాదర్ ఘాట్, హైదరాబాదు 1. ఉమామహేశ్వరము 2. ఎలే ఫెంటా గుహాలయములు 3. కార్ల్ గుహాలయములు
4. ఆర్. పి. యస్. వైయాకరణ పంచానన, విద్వత్కవిసార్వభౌమ, ఆర్ . పార్థసారథీ అయ్యంగార్ స్వామి, రీడరు, ఎస్. వి. ఓ. కాలేజి, తిరుపతి ఆర్షశిల్పము
5. ఆర్. యం. జో. శ్రీ ఆర్. యం. జోషీ, మాజీ డిప్యూటీ డైరెక్టరు, గవర్నమెంటు రికార్డు ఆఫీసు, హైదరాబాదు కవిలె బ్రాండారములు
6. ఇ. కృ. శ్రీ ఇరివెంటి కృష్ణమూర్తి ఎం.ఏ., తెలుగు ఉపన్యాసకులు, గవర్నమెంటు కాలేజీ., వరంగల్లు ఓరుగల్లు
7. ఉ. గ. శా. వేదభాష్య విశారద, ఉప్పులూరి గణపతిశాస్త్రి, సూర్యారావుపేట, కాకినాడ 1. ఆర్షవ్యవసాయ పద్ధతి 2. ఉపనిషత్తులు
8. ఉ. రా. శ్రీ ఉరువుటూరి రాఘవాచార్యులు బి. ఫీ., బి. ఇడి., ఎం. ఎల్. సి. హైదరాబాదు 1. ఇండోచైనా (చ) 2. ఇండోనేషియా (చ) 3. కందికట్లు గుట్టలు
9. ఉ. స. శ్రీ ఉడుత సచ్చిదానందస్వామి ఎం. ఎన్. సి., వృక్షశాస్త్రోపన్యాసకులు, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు 1, ఉద్భిజ్జములు (అంగభేద రహితములు) 2. ఉద్భిజ్జ వర్గీకరణము
10. ఎం. ఏ. కె. శ్రీ ఎం. ఏ. కుమారస్వామి, ఉపన్యాసకులు, ఇంజనీరింగు కళాశాల, హైదరాబాదు ఉక్కుపరిశ్రమ

xiv