పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/371

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


1. కరగిన గాజుద్రవమును మూసలలో పోసి, అపేక్షితరూపము వచ్చునట్లు గొట్టములతో నూదుచున్నారు.

2. యంత్రము ద్వారా కరగిన గాజుద్రవము వేడికొలిమినుండి భూగర్భమందలి గదిలోనికి పడుచున్నది.

3. కరగిన గాజుద్రవమును పారించి ఎలెక్ట్రిక్ దీపాల బల్బులను తయారుచేసి, చల్లార్చు యంత్రసాధనములు.