ఈ పుట అచ్చుదిద్దబడ్డది
94. విం. వ. న. | సంగీత విద్వాన్. వింజమూరి వరాహనరసింహాచార్యులు, కాకినాడ | 1. గానశాస్త్ర చరిత్ర | 336 |
95. వే. తి. | శ్రీ వేదాల తిరువెంగళాచార్యులు, శిరోమణి, సంస్కృత కళాశాల, సీతారామబాగ్, హైదరాబాదు | 1. క్షేత్రయ్య II 2. గోతముడు (అక్షపాదుడు) |
158 441 |
96. వే. తి. వెం. రా. | ఆయుర్వేదాచార్య శ్రీ వేదాల తిరుమల వేంకటరామానుజస్వామి ఆయుర్వేద కళాపరిషత్తు, హైదరాబాదు | 1. చరకుడు 2. చికిత్సాశాస్త్రము (ఆ) |
616 660 |
97. వే. వెం. సు. శా. | శ్రీ వేమూరి వేంకటసుబ్రహ్మణ్యశాస్త్రి ఎం. ఏ, బి. ఇడి. స్టాటిస్టిషియన్, పబ్లిక్ హెల్తు డిపార్టుమెంటు, ఆంధ్రప్రదేశ ప్రభుత్వము, హైదరాబాదు | 1. గాణపత్యము | 329 |
98. వై. జి. కె. యం. | శ్రీ వై. జి. కె. మూర్తి జియాలజిస్ట్, జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, హైదరాబాదు | 1. ఖనిజముల రంగులు | 183 |
99. శాం. నా. మ. | డా. శాంతి నారాయణ మథూర్ ఎం. బి. బి. ఎస్. (ఉస్మా) ఎం. ఆర్. సి. పి. (ఎడిమ్బరో): ఎఫ్. ఆర్. సి. ఎస్. ఫిజిషియన్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ హైదరాబాదు | 1. చర్మవ్యాధులు | 632 |
100. శ్రీ. గో. | శ్రీ శ్రీపాద గోపాలకృష్ణమూర్తి ప్రిన్సిపాల్, గవర్నమెంటు ట్రైనింగ్ కాలేజి, నెల్లూరు | 1. ఛాయా సోమనాథాలయము | 789 |
101. శ్రీ. శ్రీ. | డాక్టర్ శ్రీపాటి శ్రీదేవి ఎమ్. ఏ. పిహెచ్. డి. ప్రిన్సిపాల్, మహిళాకళాశాల ఉస్మానియా విశ్వవిద్యాలయము హైదరాబాదు | 1. గతితార్కిక భౌతికవాదము | 276 |
102. శ్రీ. సో. | శ్రీనివాస సోదరులు (నల్లాన్ చక్రవర్తుల శ్రీనివాస పార్థసారథి, వేంకటాచార్యులు) శతావధానులు. సంపాదకులు : అజంతా పబ్లికేషన్సు, సికింద్రాబాదు. | 1. చంద్రగుప్తుడు | 574 |