పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/29

ఈ పుట అచ్చుదిద్దబడ్డది
72. బి. వేం. శే. శ్రీ బిరుదు వేంకటశేషయ్య,
బి.ఏ. ప్రధానాంధ్రోపాధ్యాయులు,
మహబూబ్ కళాశాల, హైదరాబాదు
1. గౌతముడు (ధర్మసూత్రప్రణేత)
2. చతురంగబలములు I
498
592
73. బూ. రా. డా. బూర్గుల రామకృష్ణారావు, బి. ఏ. ఎల్‌ఎల్. బి., మాజీ గవర్నరు, ఉత్తరప్రదేశము, హైదరాబాదు 1. కేరళదేశము (చ)
2. కేరళదేశము (భూ)
24
36
74. బొ. వేం. కు. శ. శ్రీ బొడ్డపాటి వేంకటకుటుంబరాయశర్మ, ఎం. ఏ., ఉపన్యాసకులు, నిజాం కాలేజి, హైదరాబాదు 1. కొండపల్లి
2. కోడూరు III
3. కోడూరు IV
4. కోరంగి
48
105
106
110
75. బో. శి. శ్రీ బోడపాటి శివరామకవి, శ్రీ గౌతమీ గ్రంథాలయము, రాజమహేంద్రవరము 1. గౌతమీ గ్రంథాలయము 493
76. మ. ఇ. శ్రీ మహమ్మద్ ఇనాముల్లా, ఉపన్యాసకులు, చాదర్ ఘాట్ కాలేజి, హైదరాబాదు 1. గణితభూగోళము 247
77. మ. కు. శ్రీ మడువు కులశేఖరరావు ఎం. ఏ, ఆంధ్రోపన్యాసకులు, సాయంకళాశాల, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు 1. గద్యవాఙ్మయము (తెలుగు)
2. గోదావరిజిల్లా (ప)
3. ఘంటసాల
280
464
536
78. మ. స. శా. శ్రీ మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి, ఎం. ఏ. వీరేశలింగ ఆస్తికోన్నత పాఠశాల, రాజమహేంద్రవరము, తూర్పుగోదావరిజిల్లా 1. కొక్కొండ వేంకటరత్నం పంతులు 63
79. మ. సో. శ్రీ మల్లంపల్లి సోమశేఖరశర్మ, లెక్చరర్ ఇన్ ఎపిగ్రాఫీ, ఆంధ్ర విశ్వవిద్యాలయము, వాల్తేరు 1. ఘటికాస్థానములు 538
80. మా. వీ. శ్రీ మాడల వీరభద్రరావు, జర్నలిస్టు, విద్యానగరు, హైదరాబాదు 1. కోళ్ళూరు
2. చెన్నకేశవస్వామి
117
722
81. మా. వేం. రం. శ్రీ మామిడిపూడి వేంకట రంగయ్య ఎం.ఏ., ప్రొఫెసర్ ఆఫ్ పాలిటిక్స్ (రిటైర్డు), హైదరాబాదు 1. కౌటిల్యుడు (రాజనీతిశాస్త్రము) 120
82. య. సిం. యోగాసనరత్న, వ్యాయామప్రవీణ
శ్రీ యశ్వంత్ సిన్‌హా, 25, బి. సెయింట్
జాన్ రోడ్డు, సికిందరాబాదు
1. కోడి రామమూర్తి 100