ఈ పుట అచ్చుదిద్దబడ్డది
31. గ. ల. | విద్వాన్ గరికపాటి లక్ష్మీకాంతయ్య, ఎం. ఏ., సంస్కృతాంధ్రోపన్యాసకులు, నిజాం కాలేజి (రిటైర్డు), హైదరాబాదు. |
1. గద్యవాజ్మయము 2.చంపూ కావ్యములు 3.చిలీదేశము |
293 583 710 |
32. గ. సీ. | శ్రీ గడ్డమణుగు సీతారామాంజనేయులు, బి.ఏ. బి.ఎల్., అడ్వొకేటు, ఆంధ్ర రచయితల సంఘాధ్యక్షుడు గుడివాడ | 1. గుడివాడ | 384 |
33. గి. వేం. సీ. | డా. గిడుగు వేంకట సీతాపతి, దక్షిణభారత హిందీమహాసభ, ఖైరతాబాదు, హైదరాబాదు |
1. గిడుగు రామమూర్తి | 352 |
34. గొ. కృ. | పండిత గొట్టిముక్కల కృష్ణమూర్తి, జర్నలిస్టు, గద్వాల | 1. గద్వాల సంస్థానచరిత్ర | 304 |
35. చ. హ. | శ్రీ చల్లపల్లి హనుమంతరావు, ఎం. ఏ., ఆంధ్రోపన్యాసకులు, హిందూకాలేజి, మచిలీపట్టణము | 1. గోదావరిజిల్లా (ప) | 459 |
36. చి. దా. శా. | శ్రీ చిట్టా దామోదరశాస్త్రి, ఎం.ఏ. ప్రధాన తెలుగు పండితులు, లూథరన్ మల్టీపర్పస్ హైస్కూల్, గుంటూరు | 1. కొండా వెంకటప్పయ్య 2. గొప్ప గ్రంథాలయములు |
56 434 |
37. చి. పా. శా. | శ్రీ చిలుకూరి పాపయ్యశాస్త్రి, ఆంధ్రోపన్యాసకులు, గవర్నమెంటు కాలేజి, కాకినాడ |
1. కొప్పులింగేశ్వర క్షేత్రము 2. గోదావరినది - 1 |
64 447 |
38. చి. వేం. శ. | గాయకరత్న, విద్వాన్, ఉభయభాషాప్రవీణ, చిలకలపూడి వేంకటేశ్వరశర్మ, ఆంధ్రపండితులు, మ్యునిసిపల్ హైస్కూలు, (రిటైర్డు) విజయవాడ | 1. గానసాహిత్యము | 342 |
39. చె. రం. | శిరోమణి. విద్వాన్, చెలమచెర్ల రంగాచార్యులు, సంస్కృతాంధ్రోపన్యాసకులు, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు | 1. గజశాస్త్రము | 224 |
40. జ. జో. | శ్రీ జయంతి జోగారావు, ఎం. ఎస్‌సి, ఉపన్యాసకులు, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు | 1. క్యూరీసతి | 126 |
41. జ. మి. | శ్రీ జగదీశ్ మిథల్, ఉపన్యాసకులు, గవర్నమెంటు కాలేజి ఆఫ్ ఫైన్ ఆర్ట్సు, హైదరాబాదు | 1. చిత్రలేపన సామగ్రి 2. చైనాచిత్రకళ |
689 740 |