ఈ పుట అచ్చుదిద్దబడ్డది
20. కు. సీ. | శ్రీ కురుగంటి సీతారామభట్టాచార్య, ఎం. ఏ., (స్వర్గీయ) సంస్కృత అకాడమీ పరిశోధక పండితులు, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు | 1. క్రైస్తవమతము | 134 |
21. కె. యన్. కొ. | శ్రీ కె. యన్. కొప్రేశరావు, బి. యస్. సి. (ఆనర్సు), భారతభూతాత్త్విక సమీక్షా శాఖ, హైదరాబాదు | 1. గంధకము | 218 |
22. కె. రా. | శ్రీ కె. రాధాకృష్ణ ఉపన్యాసకులు, కాలేజి ఆఫ్ ఎడ్యుకేషన్, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు | 1. గాల్టన్ ఫ్రాన్సిస్ | 350 |
23. కె. వి. కృ. | డా. కె. వి. కృష్ణారావు, సైన్సు కాలేజి. ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు | 1. 'క్ష' కిరణము | 138 |
24. కె. వి. రె. | శ్రీ కె. విఠల్ రెడ్డి, ఎం. ఏ., ఉపన్యాసకులు, మహబూబు కాలేజి, సికిందరాబాదు | 1. కొలంబియా 2. గయానా (భూ) |
87 311 |
25. కె. సం. | శ్రీ కె. సంపత్కుమారాచార్య, పండిట్, గవర్నమెంటు మల్టీపర్పస్ హైస్కూలు, వరంగల్లు | 1. కొరవి వీరభద్రుడు | 71 |
26. కె. సు. | విద్వాన్ కె. సుబ్బరామప్ప, ఎం. ఏ. బి. ఇడి., ఆంధ్రశాఖాధ్యక్షులు, మైసూరు విశ్వవిద్యాలయము, మైసూరు | 1. కోలారు | 114 |
27. కె. సో. | శ్రీ కె. సోమసుందరరావు, అసిస్టెంటు ఇంజనీరు, (రిటైర్డు) నల్లకుంట, హైదరాబాదు | 1. గోదావరినది II | 449 |
28. కె. కే. | డా. కె. కేశవకుమార్, ఎం. బి. బిఎస్; డి. ఎల్.ఓ., హైదరాబాదు | 1. చెవి - ముక్కు - గొంతువ్యాధులు | 731 |
29. కో. గో. | శ్రీ కోవూరు గోపాలకృష్ణరావు, ఎం. ఏ., ఆంధ్రోపన్యాసకులు, నిజాం కాలేజి, హైదరాబాదు | 1. గోలకొండపట్టణము 2. గోలకొండ సుల్తానులు |
470 481 |
30. కో. వేం. శ. | విమర్శక శిరోమణి కోన వేంకటరాయశర్మ, బాపట్ల | 1. కొల్లేరు సరస్సు | 92 |