పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/22

ఈ పుట అచ్చుదిద్దబడ్డది
రచయితలు
క్ర. సం. పొడి అక్షరములు రచయిత పేరు వ్యాసముల పేర్లు అచ్చుపుట
1. అ. ఆ. శ్రీ అబ్దె ఆలీ, డిపార్టుమెంట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజి, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు 1. గాజుపరిశ్రమ 324
2. అ. రా. శ్రీ అడపా రామకృష్ణారావు, ఎం.ఏ. లెక్చరరు, ఆంగ్లభాష, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు 1. గుజరాతు భాషాసాహిత్యములు
2. గెటే
3. గ్రీకు భాషాసాహిత్యములు
373
426
512
3. అ. రా. శ. శ్రీ అమరేశం రాజేశ్వరశర్మ, ఎం.ఏ., తెలుగు లెక్చరరు, ఆర్ట్సు అండు సైన్సు కాలేజి, ఉస్మానియా యూనివర్సిటీ, సికింద్రాబాదు 1. చిన్నయసూరి 696
4. అ. స. మూ శ్రీ అ. సత్యనారాయణమూర్తి, ఎం. ఎస్‌సి., లెక్చరరు, ఆర్ట్స్ అండ్ సైన్సు కాలేజి, వరంగల్లు 1. గెలిలియో
2. ఛాయాగ్రహణశాస్త్రము
428
779
5. ఆ. వీ. శ్రీ ఆదిరాజు వీరభద్రరావు, తెలుగు పండితులు (రిటైర్డు) కార్యదర్శి లక్ష్మణరాయ పరిశోధక మండలి, హైదరాబాదు. 1. కొండాపురం
2. కొమఱ్ఱాజు వేంకటలక్ష్మణరావు
3. కోడూరు V
4. ఖమ్మముజిల్లా
5. గాజులబండ
6. గారిబాల్డి
7. చంద్రగుప్త చక్రవర్తి
8. చంద్రవంక
9. చతురంగబలములు II
10. చిత్తూరుజిల్లా
11. చైతన్యమహాప్రభువు
59
66
106
200
327
347
567
579
598
673
736
6. ఆర్. న. డా. ఆర్. నరసింహారావు, ఎం.ఏ. పి. హెచ్‌డి, రీడరు, చరిత్ర శాఖ, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు 1. కోట గణపాంబ
2. గుణగ విజయాదిత్యుడు
95
386
7. ఆర్. యం. జో. డా. ఆర్. యం. జోషీ, మాజీ డిప్యూటీ డైరెక్టరు, గవర్నమెంటు రికార్డ్సు ఆఫీసు, హైదరాబాదు 1. గుహావాస్తువు
2. చిత్రవస్తుప్రదర్శనశాలలు (మ్యూజియములు)
408
684