పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/175

ఈ పుటను అచ్చుదిద్దలేదు

ములలో భారత దేశము ఇంగ్లండును ఓడించెను. ఇదిచాలా గొప్ప విజయముగా వర్ణింపబడి యున్నది.

పిమ్మట 1952 లో భారతజట్టు పాకిస్తాన్ మీదను, అనంతరము న్యూజి రెండుమీదను విజయములు గాంచెను. అటుపిమ్మట ‘వెస్టు ఇండీస్ ' జట్టుతో భారత దేశ మందును, వారి సుందర మయిన మాతృదేశమందును (కార్రిబియన్ దీవులు) మన జట్టు తలపడి క్రికెట్ పం దెము లాడెను. ఇట్లే 1947 లో గూడమనజట్టు ఆ స్ట్రేలియాకు ప్రయాణమై పోవుట సంభ వించెను. లో ఇట్లు భారత దేశపు జట్టు ఆదినుండి పెక్కురు క్రికెట్ ఆటగాండ్రు తమ పాత్రను ప్రశంసనీయముగ నిర్వహించిరి. వీరి కృషి లేని, భారత దేశములో క్రికెట్ ఆటకు ఇంతటి ఘనత చేకూరెడిది కాదు. వీరిలో పూర్వతరమునకు 'మిస్ట్రీ' చెందిన ఈ తరమునకు చిత్రము - 30 సంగ్రహ ఆంధ్ర చెందిన 'మం కాడ్ ' అను క్రికెట్ యోధులును, వీరి సహ చరులును, అనుచరులును గూడ అఖండ కీర్తి నార్జించిరి. చిత్రము - 29 మిస్ట్రీ ఎడమచేతితో అతి నైపుణ్యముతో 'బౌలింగ్ ' చేయగలిగిన ఆటగాడు. ఇతడు 1910-1920 సం. నడుమ తక్కిన యాటగాండ్రలో అందరికంటె అధికమైన కీర్తి ప్రతిష్ఠలనార్జించెను. మిస్ట్రీ సమకాలికుడైన 'బాలూ' కూడ ప్రేక్షకులను ఆశ్చర్య చకితులను చేయు తన ఎడమచేతి 'బౌలింగ్' వలన తన సహచరులైన ఆట గాండ్రమీద మిస్ట్రీవ లె సమా నమయిన ప్రభావము కలుగ జేసెను. ఇదే కాలమున డా. కంగా, జయరామ్ మెహ రోంజీ ప్రభృతులు ప్రద ర్శించిన నైపుణ్యము, మి స్త్రీ, బాలూలు ప్రదర్శించిన నై పుణ్యమునకు తీసిపోవునది A తరువాతి E చిత్రము - 31 చిత్రము - 32 విజయనగరం మహారాజ కుమార్ తరమునకు చెందిన క్రి కెట్ ఆటగాండ్రలో మేజర్ సి. కె. నాయుడు సి. యస్. నాయుడు వెంకటగిరి కుమారరాజా 132