ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

శ్రీ రామసహాయము

సంగీతరసతరంగిణి

యను

బుద్ధ నాటకము

ప్రస్తావన

సూత్రధారుఁడు——(వచ్చి).

(సరస్వతీ ప్రార్థసము)

పాట

దేవీ కటాకముందు మమ్మ - దీనపాలిఏ దివ్యధన్య నవ్య గారు - గీసి మా॥మీ॥
సత్యమైనవాక్యమిమ్ము సర్వ పాక్షిన్
జ్ఞానాసూన మాసరాని సంవిధాయినీ॥
కలావతీడు భంబులీ – గణే సరస్వతీ
ఘనాఘనాభ నేణివాణి - కలభూషణీ॥

(గణపతి ప్రార్థసము)

పాట

భజేహం - గజాననమ్॥ ప్రభావనమ్ -ఫలాశనమ్
పరాత్పరమ్ - గణేశ్వగమ్
మరుద్వారమ్ - మహోదరమ్
సుధీవరమ్ గుణాకరమ్
సుధాంబగమ్ - సుఖస్థిరమ్||