ఈ పుట ఆమోదించబడ్డది

మా గ్రంథమండలిలో బ్రకటితములు

కవిసార్వభౌమ: శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రిగారు

మహాభారతరహస్యవిమర్శనము 0-4-0

రచయితలు: కూచిభొట్ల ప్రభాకరశాస్త్రి, ఘట్టి లక్ష్మీనరసింహశాస్త్రి

లక్ష్మీనరసింహ స్తవము 0-0-6

(ఉత్పలమాలికలు, నకారప్రాసతో అన్ని పద్యములకు ఒకేమాదిరి మకుటము)

రామలింగేశ్వరస్తవః 0-1-0

(సులభశైలిలో పారాయణ కనుకూలములగు చిన్నిచిన్ని సంస్కృతశ్లోకములు నూట ఎనిమిది.)

పుష్పబాణవిలాసము 0-2-0

(అవతారిక, నాయిక, నాయకుడు, శృంగారము, ప్రతిపద్యమున విపులీకరింపబడినవి).