సంస్కృతన్యాయములు
తే. తలపు లొక్కటి గాగ నగ్గలపువలపు చెలిమికలిమిని దొలకక కలిసి మెలసి భువిని క్షీరోదికన్యాయమును నెలయు దంపతులు చేసినట్టిదే తపము తపము. తారా. 2-135.