ఈ పుట అచ్చుదిద్దబడ్డది
340

సంస్కృతన్యాయములు

యధా రాజా తధా ప్రజా

రాజెట్లో ప్రజలు నట్లే

భోజునికాలమున కవిత్వము నేర్వనివాడు కలికమున కైనను లేడట.

యదన్తరేణ య న్న సంభవతి తన్య తదర్ధత్వం తదపేక్షకం

ఏది లేకున్న ఏకార్యము జరగదో ఆకార్యమున కది కారణమవును. ఆకార్యము దాని నపేక్షించియుండును. ఉదా--అ. హోత్రము--దహనక్రియ.

య దనిత్వం తత్కృతరం

ఏది అనివ్యమో అది కృతరము (కల్పితము) అవును. నిత్యమైనది అకృతరము--స్వభావసిద్ధమే.

"య తృతకంత దనివ్యయ్" చూడుము.

య దభిత్పితం చ దభిధీయతాం, ఫతే వ్యక్తి ర్భవిష్యతి

చెప్పదలచుకొనిన దంతయు చెప్పివేయవచ్చును. అదంతయు ఫలితమున స్పష్టము కాకపోదు.

"మాగ్రంధమిట్టిది" యని యెమోమో పీఠికలువ్రాసికొనిన వ్రాసికననిందు; అదంతయు గ్రంధమును జదివి పరిశీలించిన స్పష్టముకాదా?