ఈ పుట అచ్చుదిద్దబడ్డది
322

సంస్కృతన్యాయములు

నున్న విధులకే బధింపగలవుగాని తదుత్తరవిధులను బాధింపజాలవు.

పూర్వం హ్యపవాదా అధినివిశ న్తే పశ్చాచుత్పగాన్:

తొలుగ అపవాదములు (Special rules) ప్రవేశాపెట్టబడును (అనగా---విచారణీయములుగా గ్రహింపబడును.) ఆపిమ్మట సామాన్యశాస్త్రములు (General rules) గ్రహింపబడును.

ఇయ్యదియు వ్యాకరణపరభాషయే. ఇద్దాని ప్రయోగమందు సుస్పష్టము. చూచునది.

వృష్ఠతాడనా ద్దన్తభజ్గ:

ముడ్దిమీద కొట్తిన మూతిపళ్ళు ఱాలినట్లు

ప్రకల్ప్య వాపవాద విషయం తత తత్సతోన్ భినివిశతే అపవాదవిషయమును మొట్టమొదట కల్పించి ఆపిమ్మట ఉత్సర్గము ప్రవర్తించును.

చూడు;ము పై-పూర్వం హ్యాపవాదా అభినివిశన్తే పశ్చాదుత్సర్గా:.

ప్రకృతిప్రత్యయౌ ప్రత్యబాఢన్ం సహ బ్రూత:

ప్రకృతిప్రత్యయములు రెండును కలసి ప్రత్యయార్ఖమును బోధించును. (విడివిడిగా ప్రత్యయార్ధమును) బోధింపగల సామర్ధ్య మా ప్రకృతిప్రత్యయములకు లేదు.