ఈ పుట అచ్చుదిద్దబడ్డది
298

సంస్కృతన్యాయములు

న హి కృత ముపకరం సధవో సిస్మరంతి

సత్పురుషులు చేసిన ఉపకారమును మఱువరు.

న హి క్వచి చక్రవణ మన్యత్రి శ్రుతం నివారయితు ముత్పమహతే ఒకచో వినకునికి మఱొకచో వినంబడిన యంశమును వివారింప నుత్సహింపముగదా?

కొన్ని స్థలములయందు ప్రాణోత్పత్తి వినబడుటలేదు. అయినను ప్రదేశాంతరములయందు శ్రుత మవుటవలన నయ్యది అయుక్తమే అవుచున్నది. (బ్రహ్మసూత్రభష్యము)

న్ హి ంఅదిరగోచరే ప్రశౌ పలాశే ద్వైధీభావో భవతి

చండ్రచెట్టును నఱికివేయగల గండ్రగొడ్డలి మాదుగ చెట్టును నఱుకబోవ రెండు తునక లవునా?

న హి గోధా నర్పస్తీ సర్పదా దహి ర్భవతి

బల్లి ప్రాకుచున్నను, ప్రాకునంతమాత్రమున పా మగునా? "నఖల్వప్యన్యత్ప్రకృతి మనువర్తనా దన్య ద్భవతి న హి గోధా సర్పస్తి సర్పణా దహి ర్భవశి" మహాభాష్యం

న హి గో గండుని జాతే విషాణే వచగ్నే తోత్నంతితోధీయతే

కణిగి పుట్తినను లేక కొమ్ములుపోయి బోడిదయినను గోవుకు గోత్వము పోదు. (అది గోవే అగును.)