ఈ పుట అచ్చుదిద్దబడ్డది
290

సంస్కృతన్యాయములు

తపనీయ మపనీయ వాస్సి గ్రన్ధికతాత ముపహససి స్వయం చకనక ముపాదాయ గగనాష్చాతే గ్రన్ధిం కరోషి

తనదగ్గఱనున్న బంగారమును పోగొట్తుకొని ట్టి గుడ్డను ముడివైచుచున్నవానిం జూచి పరిహసింతు వేల? నీ తెలివేమి మండినది? దగ్గఱ నున్న బంగారమును ఆకాపు కొంగున మూటగట్టుచున్నావే!

తప్తం తప్తేన నమ్బధ్యతే

కాల్చబ్నడిన యినుము కాల్చబడిన యినుముతో కలుసుకొనిపోవును.

"సాధారణో య ముభయో ప్రనయ స్మరస్య తప్తేన తస్త మయసా ఘటనాల్య యోగ్యమౌ" విక్రమోర్వశీయం

తప్రాయ:పీతామ్చువత్

కాల్చిన యినుముచే త్రాగబడిన నీరువలె.

"సంతప్తాయసి సంస్థితస్య పయసో నామాపి వ జ్ఞాయతే" తప్తాయ:పిండమునం బోయబడిన నీరు ఊరు పేరు లేకుండ నశించును.

అట్లే--నామరూపాదులు లేకుండ వస్తునాశనము కలుగునపుడీ న్యాయముమయోగింపబడును.

"నతస్య ప్రాణ ఉత్ర్కామన్తి" అనగా నిర్గుణబ్రహ్మ సాక్షాతారముగల మహనియునిప్రాణములు సర్వమాన