ఈ పుట అచ్చుదిద్దబడ్డది
282

సంస్కృతన్యాయములు

కృతక్షౌరస్య నక్షత్రపరీక్షా

క్షౌరము చేయించుకొనిన పిదప నక్షత్రము మంచిదా, కాదా అని విచారించినట్లు.

దీనినే--ముండితశిరోనక్షత్రాంవేషణమ్---అందురు.

"అనిశ్చిత స్రామాణ్యస్యతు ప్రవృత్తౌ పశ్చాత్తన్నిర్ణయో భనన్నపి కృతక్షౌరస్య నక్షత్రపరీక్షావ దఫల ఏవేత్యుక్తమ్"

కృతాత్యయే--నుశయవాన్

ఛెసినపని చేదిపోయినతరువాత ఈపని నెందుకు చేసితినా అని పరితాపపడువానివలె.

కృత్రిమాఒకృతిమమో: కృత్రిమే కార్య పమ్చ్రత్యయ:

కృత్రిమ మన స్వతసిద్ధము కానిది. అకృత్రిమమన స్వత:సిద్ధము. కృత్రిమకృత్రిమర్ధల్ములుగల శబ్ధములలో విధీయమాపకార్యము కృత్రిమశ్బ్దమున వర్తింపనుగాని అకృత్రిమశబ్దమున వర్తింపదు.

"లోకే--గోపాలక మానయ, కటజక మానయేతి యస్త్యషాసంజ్ఞా భవతి స అనీయతే వయో గా: పాలయతి యోవా కటె జార:"

"గోపాలక మానయ, కటజక మానయ" అని నపుడు గోపాల, కటజశబ్దములు సంజ్ఞావచకములు, పురుష వాచకములును, "గాపాలయతీతి గోపాల:" అనువ్యుత్పత్తిచే లకప్పపది యనిన్య్, "కటే జాత ఇతి కటజ:" అనువ్యుత్పత్తిచే మంచముపై పుట్తినవాడు అనియు ఆ గో