ఈ పుట అచ్చుదిద్దబడ్డది
246

సంస్కృతన్యాయములు

భీమబాసదృఢన్యాయము

భీముడు, భాసుడు, దృఢుడు అనుముగ్గురు రాక్షసులవలె. (వీరు శంబరునికి ఆప్తులు).

దామవ్యాలకటన్యాయమును జూడుము.

ఉన్నతస్థి నొంచినను అజ్ఞనకు కాలవశముని నతినీచదశాప్రాప్తి తప్పక సంభవించునని దామవ్యాలకటన్యాయాశయము.

తత్త్వేవేత్త యవునాత డెన్నడును స్వపదిభ్రష్టుడు కానేఱడు అని భీమభాసదృఢన్యాయాశయము. అందువలననే.

"దామయాలకటన్యాయో వ తవస్యాత్కదాచన, భీమభాసదృఢన్యాయో నిత్య మస్తు తవాసాఘ!" అని చెప్పబడినది.

వాలుకాన్యాయము

ఇసుకనలుసులవలె

"యధా ప్రయాన్తి సంయాన్తి స్రోతోవేగేన వాలుకా: సంయుజ్యన్తే వియజ్యన్తే తధా కాలేన దేహిన:" భాగవ. స్కం. 6. అ. 15 శ్లో.3

యే పూర్వజన్మని పిత్రాదిరూపేణ సంయుక్తా ఆసం స్త ఏవ మరణేన వియుక్తా: సన్తో వర్తమానజన్మని కదాచి