ఈ పుట ఆమోదించబడ్డది
109

సంస్కృతన్యాయములు

అట్లే;-- సత్యాది పదములవలన పరమార్ధత్వాదికప్రతీతి కలిగి, ప్రతీతపరమార్ధత్వాదివిరోధియవు ససత్యత్వారికము యొక్క అభవ ముథాక్షిప్త మవును.

విరుద్ధపదార్ధము లొకేయెడ నుండవు అనిన్యయప్రవృత్తి లక్షణము.

ననవ్య్యఘ్రన్యయము

వనము పెద్దపులిని, పిద్ద;పులి వనమును రక్షించుకొనునట్లు అన్యోన్యసంరక్షకత్వము.

వ్యాఘ్రము లేనియెడల అందఱకు బ్రవేశము కలిగి వనము నాశనమవును. వనము లేనియెడల ని8లువ ననువవు మఱువు లేక వ్యాఘ్రము వ్యాధులబారినుండి నశించును.

వనసింహన్యాయము.

వనవ్యాఘ్రన్య్యమువలెనే.

"కిరాతైర్హస్రుం శక్యో పి సింహో మహ ద్వసం శరణం ప్రవిశ్య దురాధర్ష స్తేభ్యో నబిభేతి, వనంచ తత్సింహాధిష్ఠానానుగృహీతం తై ర్దుష్ప్రవేశం భవతి."

కిరాతు అకంటబడి సులభముగ జంపివేయబడ సిద్ధముగ గుండియు సింహము వనప్రవేశ మొనరించెనేని దురాధర్షమై వారలకు వెఱువక మహాపరాక్రమవంద మవును. వనము సయితము సింహాధిష్ఠానమున కిరాత దుష్పవేశ మై నెగడును.