ఈ పుట ఆమోదించబడ్డది
107

సంస్కృతన్యాయములు

తాను చెప్పుచున్నదానికి తానే వ్యాఘాతము తెచ్చి కొనినట్లు

స్వవచనవ్యాఃఘాతమని తాత్పర్యము

నే నిపుడు బ్రతికియున్నానో లేదో!

మూడుగంటలబండి అన్ని గంటలకు వచును?

మధూమాషములు (ధాన్యవిశేషము) పంచిపెట్టించినట్లు

వచ్చినబిచ్చగాని కెల్ల బిచ్చము ప్;ఎట్టుచుండుట కోర్వక లోభియవు నొక పాఱుడు ఒక్కొక బిచ్చగానికి పెడికెడు వంతున ముష్టి వేయునట్లు భర్యకు కట్టడి చేసను. అట్లు కొన్నిదినములు జరిగినపిదప బార్యపిడికిలి పద్దదికావున నెక్కువధాన్యము పట్టు నను నూహచే భార్యను నిషేధించి బిచ్చము పెట్టుపనికి కోడలిని వినియోగించెను. ఆమె పిడికిలి చిన్నదే కాని, ఆమె చాల అందకత్తె యవుట నామెంజూచినిచ్చ నయినవారు, కానివారుకూడ బిచ్చమునకు వచ్చుటచే మామూలుకంటె నెక్కువ ధాన్యము ఖర్చుకాజొచ్చెను.

అధికవ్యయ మభిమతము కామి నైద్ వారింప భర్యను నియోగించియు నిష్టావాప్తి కనుపడమి గోడలిని బురి