ఈ పుట ఆమోదించబడ్డది

4



చైత్రమాసము డాయుచున్నది
చిత్రమగు నాశలను గొల్పుచు
ఆత్మయును నాత్రమున మఱుగున

కరుగు చున్న యది

మిత్రుడునువలె మో సెసు తన ప
వితహస్తము సాయముగ చా
రిత్రముల సరిచేయ ఏసును

వచ్చుచున్నాఁడు.


5



మే ల్గులాబీ పూలతోడను
నీల్గె 'నీరామ్'; 'జాముషీదు'ను
పల్గతుల నెచ్చటికి పోయెనొ

ఎవరు నెరుఁగరుగా.

కల్గెనైనను మధురసంబులు
చిల్కుద్రాక్షవనంబు, లవియును
గల్గు నదియొడ్డునను నిదియే

నిత్యమనునట్లు.


3

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Rubayat.pdf/9&oldid=320401" నుండి వెలికితీశారు