ఈ పుట ఆమోదించబడ్డది

ఉమార్ ఖయ్యామ్


[ముత్యాలసరములు]


మేలుకో! యదె వేయికరముల
వేలు పుడుగణములను ముందట
తోలి రాత్రిని వెంబడించుచు

దూరుచున్నాఁడు.


బాలభానుఁడు వాఁడె పాదుస
యేలుకోటను ముట్టడించెను
లీలఁ గరశరములను బురుజుల

పైని దాఁకుచును.
"https://te.wikisource.org/w/index.php?title=పుట:Rubayat.pdf/7&oldid=320200" నుండి వెలికితీశారు