ఈ పుట ఆమోదించబడ్డది

8

ఏదొ యొక్కటి, 'బాల్ఖొ,' మఱి 'బా
గ్దాదొ' యేదో, గ్లాసులోపల
చేదో, తీపియె, యుండు నిఁకపై

దానిపని యేమి?

పాదుకొన్న జీవమను నీ
స్వాదుద్రాక్షంసంబు చిందఁగ
మీఁదఁ బ్రాణముల నెడు పత్రము

లెల్ల రాలఁగను.


9


తెల్ల వారఁగ వేయ్ గులాబీ
ల్మొల్లముగఁ జేకూరునందువు;
కల్ల; నిన్నటి మేల్గులాబీ

యెచటి కేఁగెనయా.?

పల్లవించెడు కాలమది కడు
చల్లనే యౌఁగాని యప్పటి
కేల్ల రాజులు రెడ్డులును మఱి

చల్లఁబడుదురుగా.

5

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Rubayat.pdf/11&oldid=320408" నుండి వెలికితీశారు