సీ. | కలికి బంగరుబొమ్మ గాఁబోలుఁ గాకున్న, బరులనెమ్మది కాస పఱుపఁగలదె | |
తే. | మేలినెత్తమ్మికొలను గాఁబోలుఁ గాక, యున్న శృంగారరసయుక్తి నొనరఁగలదె | 76 |
సీ. | కలికిబిత్తరివాలుతళ్కుఁజూపులసౌరు, హరిణీవిలాసంబు పరిభవించుఁ | |
తే. | సారసామోదసారశృంగారగిరమ, చిత్రరేఖాశుభాకృతిఁ జిన్నపుచ్చు | 77 |
సీ. | కలకంఠిజఘనంబు కాంచికాస్థానంబు, మధురామృతస్థలి మగువమోవి | |
తే. | గాఁగ నృపచంద్ర సుక్షేత్రగరిమ నెపుడుఁ, జెలఁగుచున్నది దాని భజింపఁగలుగు | 78 |
సీ. | అతివచెక్కులు గొప్పు నబ్దంబుల హసించుఁ, బదములు గళము నబ్జముల మించుఁ | |
తే. | నధిప యయ్యన్నుమిన్న సోయగముఁ గన్న, ననిలసలిలచ్ఛదాహారు లగుచు వనులఁ | 79 |
వ. | మఱియును. | 80 |
ఉ. | చేరిక నెంత రాజుచెవిచెంగట వ్రేలుచు నున్ననీలముల్ | 81 |