ఈ పుట ఆమోదించబడ్డది

ఏడవ ప్రకరణము


పుట కిచ్చగింపక యొక గడియవెనుక మేల్కొ ల్పెదనని యనుకొనుచు నట్లే తానును నిదుర వోయెను. ఇక్కడ వీరిట్లు నిద్రించుట గాంచి దాగియున్న యిరువురు నిశ్శబ్దముగ నీ మంటపములోని కేతెంచి వారల మాటలవలన రాకుమారికం గుర్తిడుకొని యుండిరిగాన నామె పరుండియున్న సోఫానెత్తుకొని తా మదివఱకె తెఱచియుంచుకొన్న ద్వారములదాటి తమ దారిం బోయిరి.

57