ఈ పుట ఆమోదించబడ్డది

ఇరువది మూడవ ప్రకరణము


నొసంగవేడెద" నన " కమలాకరా ! మృత్యువు నోటఁబడ నున్న నన్ను రక్షించి పుణ్యంబు గట్టుకొంటివి. అట్టియెడ నా శరీరమే నీ స్వత్వమైయుండ దానిపైనున్న భూషణములయెడ నీకు స్వతంత్రములేదా ? నీకు వలసినది పుచ్చుకొను " మని తన వ్రేలియుంగరము నిచ్చి చక్రవర్తి యతని విడచియుండ జాలక నాటినుండియు దన దగ్గరనే యుంచుకొనెను.

165