ఈ పుటను అచ్చుదిద్దలేదు

ii చంబల్ నదియు చిప్రవాహములుగలనదులు గాని యంతగా లేవు. అందుచేత నే జన సంఖ్య మిక్కిలి తక్కువగా నున్నది. ఆరావళీ పర్వతము లీశాన్య దిగ్భాగమునుండి నై ఋతి మూలవటి కీ దేశమున వ్యాపించి యున్నవి. ఈకొండలకుఁ బడమటివైపున చాలభాగ మీసుక యెడారియై యున్న యది. కాని తూర్పునఁ జూలవటకు భూమీ సొర వంతమై, ధాన్యము, దూది, చెఱకు, పొగాకు, సల్ల మందు పుడును. దాని యుపనది యగు బేనాసును, లూనియను నొక చిన్న యేడు నిందు ముఖ్యనదు:ు. నదులు తక్కువగా నుండుట చే జనులకు పొనయోగ్య మగునీరు నూతులనుండి లభించుచున్నది. ఉప్పునీటి సరస్సులు విస్తారముగా నుండుట చే వానినుండి పూజ లుప్పు చేసి వాడు దురు. ఇండ్ల నిమిత్త మిచ్చటికొండలలో మంచి రాళ్ళు దొరకును, పూర్వము షాజహాను చక్ర వర్తి తన భార్య షేర సాగానగరములో గట్టించిన తాజసుహా లను దివ్యభ వనమున కీ దేశమునందలి నుకోనా జాతిగనులనుండియే జాయి పంపఁబడినది. పట్టణ ము లు. ల ఆరావళీ పర్వతములలో ' నాబూ యను శిఖరము వైఁ గట్ట బడిన యాబూనగర మీ దేశమునందలి ముఖ్యనగరములలో నొకటి యై యారోగ్య ప్రదాయినిగా నున్న యది. ఈ పర్వతశృంగము జై ను మతస్థులకు యాత్రాస్థలముగా నున్నది. ఈ శిఖరముమీఁద స్ఫటిక శిలానిర్మితములగు దేవాలయము లనేకములు దర్శనీయము లై యుండును. వానిలోఁ ప్రధాన దేవాలయముఁ గట్టుటకే పదునెని మిదికోట్ల రూపాయలు వ్యయముఁ జేయఁబడిన వట. మావారుసం స్థానమున కుదయపురము రాజధాని. ఇది మిక్కిలి సుందర మగు పట్టణము. బాడు పురము మారు వారు దేశమునకు 'రాజధాని ; ఇందును రాతికట్టడము లనేకము లున్నయవి. జయపురము హిందూస్థాన మునం గలనగరములలో నెల్ల మిక్కిలి మనోహరముగ నుండును.