ఈ పుట అచ్చుదిద్దబడ్డది
శ్రీరస్తు.
ప్రహ్లాద చరిత్రము.
హరికథ
విజయనగర వాస్తవ్యులును, మహాకవిగాయక
గానవిద్యా విశారదులును నగు
బ్రహ్మశ్రీ మదజ్జాడ ఆదిభట్ట నారాయణదాసుగారిచే
రచియింపబడియె.
ప్రకటనకర్త:
కురుకూరి సుబ్బారావు
సరస్వతీ బుక్కుడిపో,
బెజవాడ, కృష్ణాజిల్లా.
రెండవకూర్పు
బెజవాడ వాణీముద్రాక్షరశాలయందు
ముద్రించబడినది.
కాపీరైటు రిజిష్టర్డు. వెల రు. 0-8-0.