సీ.వీ.వీ కరుణకటాక్షములు రక్షించున్ సదా తన్మయం బై వర్ధిల్లెడుభక్తి యున్నయెడ నిత్యానంద మారోగ్య మా హా!పుట్టించెడు ప్రజ్ఞయీత్రయము లభ్యంబౌను తారాణ నే నే!వేయేటికి?మిర లిందఱును దీనిం జక్క గుర్తింపరో!