వారలు కట్టుచీర, లశనంబులు కాయగమళ్లు, కొండలుం గాఅడవుల్ నివాసములు గాఁ దపియించి మహర్షు లెవ్వరిం జేరుకొనం దలంచి రల చిన్మయతత్త్వము సర్వమానవో ద్ధారము గోరికొన్నయవతారము మద్గురుమూర్తిఁ గొల్చెదన్!