ఈ పుట ఆమోదించబడ్డది
యప్పటికి స్ధితికి వగచి యట్లనెను.నేను చెప్పితిని. నాకు మనసు చెడలేదు. ఆరోగ్యమునకై వెళ్లుచున్నాను. రెన్నాళ్ళలో మరలరాఁగలను. కంగారుపడవద్దు. నామీది యాదరమే మి చేనిట్లు పలికించినది. ఎఱుఁగుదును. వెఱవవలదు. లైబ్రేరియన్ తోనే నిట్లు వెళ్ళుచుండుట తెల్పుఁడు అని. ఆతఁడు టిక్కెట్టు కొని తెచ్చి పెట్టి రైలెక్కు దాఁక నాతో ముచ్చటించుచుండెను.
--- ---