ఈ పుట అచ్చుదిద్దబడ్డది

57


శ్రీనాథుని శృంగారనైషధమున నీ సందర్భమున నిట్టి పద్యము లేదు. అందాఱవ యాశ్వాసమున భోజన వర్ణనమున నీ క్రింది పద్యములు గలవు. (119-126 మొదళ్ళు)

6 - 120 సీ. గోధూమ సేవికానుచ్చంబు లల్లార్చి ఖండళత్కరలతో గలిపిగలిపి 121 చ తరుణులు చంచలాలతలు 122 గీ. పచ్చరామానికంబులఁ బళ్ళెరముల 128 క. అరుదుగనపుడొక్కోక్క యెడ 124 సి. అమృత రసోపమంబైన కమ్మనీయాన 125 ఉ. ఆదరణంబుతో నభినవోజ్య


వీనిని బట్టి నైషధమున అనునది శ్రీనాథ నైషధమున లేక పోవుటచేత ఎడపాటి యెఱ్ఱన కుమార నైషధములోని దనియే మనము గ్రహింపవచ్చును.

ఈ “మించి కన్నులఁ గోరగించు" అన్న పద్యము కొలని మార్పులతో జక్కన విక్రమార్క. చరిత్ర 4-188లో నున్నది.

ఇట్టిదే యింకొకటి

ఇందు 553 పద్యము.

చుక్కల నెయ్యపుందగవు సూచిన యామిని కూర్మి చూచినన్
జక్కన నాథు దీనతకు జాలక ముస్కడునస్త మించె య
మ్మక్క శీలా విశేషము గదా శశి యశ్మము సీలరోచిగా
దొక్కొ కలంక నొల్లనని యోర్చెదదీయ వియోగ దుఃఖమున్

శృంగార నైషధమున 8వ ఆశ్వాసమున 658 పుటలో నీపద్యముదాహరింప బడిన ... సంస్కృత మూలమునకు సరియైన పద్యము - “తటుకు నస్తమించె" అను దాని తరువాత,

చుక్కల నెయ్యపుందగవు సూచిన అను పద్యము ముద్రింపబడినది దీనికి ముందు

ఒక వ్రాత ప్రతిలో దీనికి పర్యాయంతరము" అని వ్రాయబడినది. ఇందు వలస శృంగార నైషధ బ్రాత ప్రతులలో నీదిలేదని యర్థము మూలమునకు