ఈ పుట అచ్చుదిద్దబడ్డది

48


సి. ఊరక మురియక యుబ్బసంబందక వెఱవక దేహంబు వీఱిచికొనక నిడుసునఁబెట్టక ని ప్పోటమునఁబోక తరవాయి దప్పక తడవికొనక అక్షర స్పష్టతయన గీతనష్టత గొకుండ నర్థంటు గానఁబడఁగ నయ్యైరసంబుల కసురూపముగఁ బెక్కు రాగముల్ ఫణితుల బాగుపుట్ట

గీ. చెఱకు కొననుండి నమలిన చెలువు దోప నంతకంతకు వేడుక యతిశయిల్లఁ జదువుచున్నారు వీరల చదువుటోల జదువులేదని పోగడిరి సభికవరులు

................................సకలనీతి సమ్మతము, పురుషార్థసారము 308 ప.

ఎఱన

నృసింహపురాణము.

గ్రంథనామము కర్తనామము తెలియరానివి --

1. 524 సీ. అఖిలలోకాధార...
సొరమహనీయ ...................సృసింహపురాణము
మహిమకాధారమగుచు............1-26.
2. 587. కడలుఁ జేతులార్చుచు ఫేనఘనతరాట్ట
హాసరుచితో ప్రవాళజటాలివిచ్చి
......... ........ ...........
........... .......... ........ 1-26.

ఇందు రెండుపాదములులేవు. ఆ రెండు పాదములివి. యోర్వశిఖిపాలలోచనంబనఁగ సింధు వమరుఁ దాండవమాడెడు హరునివోలె

8, 540. మహాస్రగ్ధర.

కనీరుగ్రగ్రాహనక్రగ్రహణఘుమ ఘుమాకారకల్లోలడోలా ..............3-8.
స్వనస, ప్రద్యోత కేళీసరళ సపణభృచ్చారుజూటాగ్రజాగ్రత్
మచరత్నోదంచితోద్యత్కటు కుటిలమ యూఖచ్చటా టోపమిథ్యా
జనితౌర్వారంభ శుంభత్సలిలనివ్వని సంద్రురత్నాక రేంద్రున్.