ఈ పుట అచ్చుదిద్దబడ్డది

26


. రామయ్య పంతులుగా రీది ప్రక్షిప్తము కాదని నమ్ముచున్నారు. 5, 6, 7, పదములుగూడ సస్వరస మగు కూర్పుతో నున్నవి. మటిఱియుఁ బంతులుగారు;

క. పరఁగిన విమలయశోదా
సురచరితుఁడు భీమనాగ్ర సుతుఁ డఖిలకళా
పరిణతుఁ డయ్యెను భూసుర
వరప్రసాదోదిత ధ్రువతీయుతు డై

క. అసమానదానరవితన
యసమానోస్నతుఁడు వాచకొధరుఁడు ప్రా
ణసమానమిత్రుఁ డికృతి
కిసహాయుఁడు గా నుదాత్తకీర్తి ప్రీతిన్

అని గ్రంథమందుండ వలసిన పద్యములను సాధు పాఠములు గల సముచిత ప్రతులతో డ్పాటు లేమిచేఁ గావలయు , "విముల యశోభాసురునిరతడు' “భూసురవరుఁడు ప్రసాదోదిత ధ్రువవశ్రీయుతుఁడై "'యాచకాభరణుడు' ననునవి పాఠములతో గ్రహించి "ఈ పద్యము లనన్వముగా నుండుట చేత నందు బేర్కొనఁబడిన భీమున కును గ్రంథమునకను గల సం బంద మిట్టిదని నిర్ణయింప . వలను గాకున్న "దీని పీఠిక లో వ్రాసి పక్షిప్తములట్లు గ్రంధమునఁ జేర్చక క్రింద గూర్చినారు. పై పద్యము లసన్విరములుగావు. గ్రంధమున గూచ్చుకొని చూచి సచోఁ దేటపడఁగలదు పాఠము తప్పుగా నున్నప్పుడు సమన్వయ మెట్లేర్పడును

మఱియు, రామకృష్ణకవిగారు భీమకవి దేశము నైజాం రాష్ట్ర మందలి లేములవాడయగునో యని నీతిశాస్త్రముక్తావళీ పీఠికలోఁ తెలిపిన తలపున రామయ్య పంతులు గారు కొన్ని .....చుపపర్తులతో, బొందిచి బలపరచినారు. వాస్తవము కావచ్చును నైజాం రాష్ట్ర మందలి లేములవాడలో వెలసిన యీశ్వరు నకు, రాజేశ్వరుడని : సుప్రసిద్ధనామ మయ్యెను. మనభీమ కవి తరచుగా డనయిష్టదైవమును 'భీమేశ్వర' ‘భీమలింగ' నామములతో నే పేర్కొన్నవా డయ్యెను. ఆ రాజేశ్వనకుఁగూడ భీమేశ్వరుఁడని: సుప్రతీతి కలదా ? అంతటి సుప్రసిద్ధ మయిన రాజేశ్వర నామమును విడచి స్థలాతరమున సుప్ర సిద్ధమైన' భీమేశ్వర నామమును బేర్కొనుట భీమకవి గోలకొండ రాష్ట్ర వాస్తవ్యుత్వమునకు గొంత బాధకము. పద్యములలోనున్న వేములవాడ యన్న పేరు గోదావరీ మండల